వైరల్ : లెస్బియన్ కి, గే కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరు గే గురించి వినే ఉంటారు.. కానీ లెస్బియన్ గురించి చాలా తక్కువ విని ఉంటారు.. అయితే అమ్మాయిలు.. అమ్మాయిలను విపరీతంగా ఇష్టపడే వారిని లెస్బియన్ లు అని అంటారు. అదే మగవారు మగవారిని ఇష్టపడితే వారిని గే అని అంటారు. ఇక దీనిని హోమో సెక్స్ వ్యాలుటీ అని కూడా అంటారు. హోమో సెక్స్ వ్యాలుటీ అనేది మెంటల్ డిజార్డర్ కాదు.. అమెరికాలో ఒక పరిశోధనలో లెస్బియన్ లను అలాగే గే ల యొక్క సైకాలజీని పరిశీలించినప్పుడు వీరిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే సేమ్ పర్సన్ ను ఇష్టపడడం వారి జీన్స్ లోనే ఉంటుంది.

అయితే తాము సేమ్ పర్సన్ ను ఇష్టపడుతున్నాము  అనేది కొంతమందికి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తెలుస్తుంది అట. మరికొంతమందికి 30 నుంచి 40 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత తెలుస్తుందట. వరల్డ్  సెక్స్ అండ్ సాటిస్ఫాక్షన్ రేషియో ప్రకారం సెక్స్లో ఎక్కువగా సాటిస్ఫాక్షన్ పొందేవారు కేవలం  లెస్బియన్ లే అని ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో 90% జరుగుతున్న చైల్డ్ మోరల్ స్టేషన్ కి హోమో సెక్సువల్స్  కారణం కాదని రుజువైంది.. 2018 వ సంవత్సరం లో  సుప్రీం కోర్ట్ గే సెక్సువల్, అలాగే లెస్బియన్ సెక్సువల్ కి ఆమోదం తెలిపిన అప్పటినుంచి చాలామంది హోమో సెక్సువల్స్  ను ఫ్రీ గా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు.

అయితే ఇది ఎవరి నేరము , తప్పుకాదని, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వెల్లడించడం జరిగింది.. గత కొన్ని సంవత్సరాల క్రితం గేలను అత్యంత దారుణంగా చూసేవారని , మనకు తెలిసిన విషయమే. ప్రభుత్వాలు కూడా వీరికి ప్రతి నెల ఉచితంగా మూడు వేల రూపాయలను కూడా అందిస్తున్నది.. ఏది ఏమైనా ఎవరికి ఏ జబ్బు ఉండదు.. వారిలో ఉన్న జన్యుపరమైన కారణాల వల్ల వాళ్ళు అలా మారుతారు.. అనే విషయాలను గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: