తల్లి ప్రేమ తన మూత్రం తానే తాగేలా చేసింది.. ఎక్కడ..?

MOHAN BABU
ఈ ప్రపంచంలో  తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదని చెప్పవచ్చు. తన పిల్లలను కాపాడుకోవటానికి తల్లి ఎంతటి సాహసానికైనా ముందుకు వెళుతుంది. ఎంతటి త్యాగం చేయడానికైనా వెనకాడలేదు. చివరికి పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం  తన ప్రాణాలు తీసుకోవడానికి అయినా ముందుకెళ్తుంది. ఈ భూమండలం మీద తల్లి ప్రేమ ని మించిన ప్రేమ మరొకటి లేదు అని చెప్పవచ్చు. తన బిడ్డల కోసం ఎంతటి కష్టాన్ని అయినా అన్న భరిస్తుంది. తల్లి ప్రేమకు కొలమానం ఏది ఉండదు. అలాంటి ఓ తల్లి తన బిడ్డలను కాపాడుకోవడానికి, చివరికి తన మూత్రాన్ని  తానే తాగింది. ఆ తల్లి మూత్రం తాగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది..?

ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ చోటు చేసుకుంది..? వివరాల్లోకి వెళితే దక్షిణ అమెరికా దేశంలోని ఒక సముద్రం లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పిల్లలతో సహా నడి సముద్రంలో చిక్కుకున్న టువంటి తల్లి, వారిని ఎలాగైనా బతికించాలి అని భావించింది. పిల్లలకు పాలివ్వాలంటే ఏ శక్తి కావాలి. అందుకోసం తన మూత్రాన్ని తానే రావలసిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆమె మూత్రాన్ని తాగి పిల్లలకు పాలు ఇచ్చి పిల్లలను కాపాడింది కానీ, డీహైడ్రేషన్ తో  ఆమె మరణించింది. విని జిల్లాకు చెందిన అటువంటి మెరిలి చాకొమ్ 40 సంవత్సరాలు, ఒకరోజు తన భర్త, ఆరు సంవత్సరాల కొడుకు, రెండు సంవత్సరాల కూతురు, ఒక సహాయక సిబ్బంది తో కలిసి సెప్టెంబర్ 3వ తేదీన కరేబియన్ దీవుల్లో విహార యాత్రకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఓడలో బయలుదేరారు. ఎంతో సంతోషంగా సాగుతున్న ఈ ప్రయాణంలో అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. వారిని ఆపదలో పడేసింది. అక్కడ ఓడ రెండుగా చీలిపోయింది. కొంతదూరం నీటిలో మనగగా మరి కొంత భాగం పైకి తేలి పోయింది. ఈ ఒక సంఘటనలో ఆమె భర్తతో పాటు ఆ ఓడలో ఉన్న మరికొంతమంది గల్లంతై పోయారు. చాకొన్ మాత్రం తన యొక్క ఇద్దరు పిల్లలతో లైవు బోట్  సహాయంతో ఆ యొక్క ఓడ నుంచి బయటపడి, సహాయం కోసం ఎదురు చూడసాగింది.

కానీ ఆ నడి సముద్రములో వాళ్లకు సహాయం చేసేవారు  ఎవరు లేక, వారంతా నాలుగు రోజులపాటు ఏమీ తినకుండా, నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దీనికితోడు ఎండ వేడి, వారి శరీరం డీహైడ్రేషన్ కు గురి అయ్యాయి. ఈ స్థితిలో బిడ్డలం కాపాడుకోవడం కోసం ఒక్కటే మార్గమని అఫ్ తల్లి భావించింది. ఇలాగైనా పిల్లలకు పాలు ఇవ్వాలని భావించి చేయడాన్ని డిహైడ్రేషన్ నుంచి బయటకు తీసుకురావడానికి తన మూత్రాన్ని తానే తాగింది. ఆపై పిల్లలకు పాలిచ్చి, వారిని బతికించుకుంది. కానీ ఆమె డీహైడ్రేషన్ ఎక్కువై తిరిగి భాగాలు దెబ్బ తిని మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: