వైరల్:నోకియా కంపెనీ మొదటిసారిగా తయారు చేసిన వస్తువు ఏదో తెలుసా..?
2. ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్:
3.బుల్లెట్ ట్రైన్స్ పార్కింగ్ విధానం:
సాధారణంగా బైక్ పార్కింగ్ విధానాన్ని చూసాము.. కార్ పార్కింగ్ విధానాన్ని చూసాము.. అలాగే బస్ పార్కింగ్ విధానాన్ని కూడా చూసాము.. కానీ ఎప్పుడైనా బుల్లెట్ ట్రైన్స్ పార్కింగ్ చేసే విధానాన్ని చూశారా.. ?అయితే ఇక్కడున్న ఫోటో చూస్తే అర్థమైపోతుంది బుల్లెట్ ట్రైన్స్ ను ఎలా పార్కింగ్ చేస్తారో అని..
4. జపాన్లో ఉన్న అగ్ని పర్వతాలు:
జపాన్లో ముఖ్యంగా 200 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో ఇప్పటికీ 110 అగ్నిపర్వతాలు యాక్టివ్ గానే ఉన్నాయని చెప్పవచ్చు. జపాన్లో ఉన్న హైయెస్ట్ మౌంట్ గా మౌంట్ ఫుజి గుర్తింపు పొందింది. దీని ఎత్తు 3776 మీటర్లు..అవి చూస్తే మనం షాక్ అవుతాము.
ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో త్వరలోనే మీ ముందుకు వస్తాము..https://www.youtube.com/shorts/r7SZvfHrWGA