రోడ్డు ప్రమాదాల అనేవీ సాధారణంగా అనుకోకుండానే జరిగిపోతాయి. కానీ ఇందులో కొన్ని ప్రమాదాలు మనకు ఎక్కువ బాధ కలిగిస్తే, మరి కొన్ని ప్రమాదాలు నవ్వులు కూడా తెప్పిస్తాయి. అలాంటి నవ్వు తెప్పించే ప్రమాదమే తాజాగా జరిగినది. రోడ్డుపై మనం వెళ్తున్నప్పుడు ప్రమాదం అనేది అనుకోకుండా జరుగుతుంది. ఈ ప్రమాదంలో మనకు ఏం జరిగింది తెలియదు. ఇందులో కొన్ని ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపింతే, మరికొన్ని మాత్రం నవ్వులు తెప్పించే విధంగా ఉంటాయి. అయితే అలాంటి ఓ ప్రమాదమే ఇక్కడ జరిగింది. ప్రమాదం చూస్తే మనకు నవ్వు రాక మానదు. అది ఏంటో తెలుసుకుందాం..? ఎక్కువ లోడు వేసుకొని చాలా వేగంగా వెళుతున్నటువంటి ఒక లారీ అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది.
అయితే ఈ ప్రమాదం ఆ లారీ దానికదే చేసుకుంది. వేగంగా వెళుతున్న అప్పుడు మధ్యలో ఒక మలుపు రావడంతో డ్రైవర్ స్టీరింగ్‌ను గట్టిగా తిప్పాడు. దీంతో లారీ క్యాబిన్ తో సహా మొత్తం ఊడిపోయి కింద పడింది. ఆ తర్వాత లారీ కొద్దిదూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగే సమయంలోనే డ్రైవర్ లారీ నుంచి కింద పడిపోయాడు. ఈ సందర్భంలో డ్రైవర్ సీట్ లో ఎవరు లేకపోయినప్పటికీ లారీ ముందుకు వెళ్లడం జరిగింది. అయితే ఆ లారీని పట్టుకోవడానికి డ్రైవర్ కూడా దాని వెంట పరుగులు తీశాడు.
ఈ సన్నివేశం అంతా దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డు కూడా అయింది. ఈ రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఆ వీడియోను చూస్తూ చాలా వెరైటీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే ఈ సన్నివేశాన్ని చూసి ఒక నెటిజన్ శరీరంను త్యాగం చేసి ఆత్మ అనేది బయటకు వెళ్లిపోయిందని కామెంట్ పెట్టాడు. ఈ వీడియోని చూసి పాపం అనే వాళ్ళ కన్నా, నవ్వు కున్న నెటిజన్లు ఎక్కువమంది ఉన్నారని చెప్పవచ్చు.