వైరల్ : చెల్లి బుడిబుడి నడక.. ఎగిరి గంతేసిన అన్నయ్య?

praveen
తమ పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే ఏ తల్లిదండ్రులు అయినా సరే తెగ సంబరపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక పిల్లలు నడవడం చూస్తూ ఉంటే లోకాన్నే జయించినంత  సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇలా తమ పిల్లలు నడుస్తూ ఉంటే తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం   వెల్లివిరుస్తుంది అన్న దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.   అయితే కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు ఇక అన్నయ్య కూడా తన చిట్టి చెల్లెలు బుడిబుడి అడుగులు వేస్తుంటే  పట్టలేనంత ఆనందం తో మురిసిపోతాడు.

 ఇది ఎవరో చెప్పడం కాదు ఈ వీడియోలో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది అని చెప్పాలి. ఇటీవలే ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. చెల్లెలు బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే తన కళ్ళముందు ఏదో అద్భుతం జరుగుతుంది అన్నట్లుగా అన్నయ్య తెగ మురిసిపోతున్నాడు.ఆ  చిట్టి తల్లి నడకలు ఎంత అందంగా ఉందో..  అది  చూసిన  అన్నయ్య సంతోషం కూడా అంతే అందంగా ఉంది అని చెప్పాలి. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసుని తాకుతుంది అనే చెప్పాలి.  అన్న చెల్లెళ్ల బంధం వెనుక ఉన్న దాగి ఉన్న ఆప్యాయత అనురాగం అలాంటిది అంటూ ఈ వీడియో చూసిన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 ఇక ఈ వీడియో ని చూసిన తర్వాత ఆ చిట్టితల్లి నడకకు పక్కనే ఉన్న అన్నయ్య ఆనందానికి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. అన్న చెల్లెల అనుబంధానికి ఈ వీడియో ఒక ప్రతీకగా వుంది అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియోలో ఒకసారి చూసుకుంటే చిన్నారి తల్లి మెల్లగా లేచి నడవడం ప్రారంభించింది. ఇక బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకు వస్తుంది.  అయితే పక్కనే ఉన్న అన్నయ్య సంతోషం లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.  తన  కళ్ళ ముందు ఎప్పుడూ ఊహించనిది జరుగుతుంది అన్నట్లుగా ఆనందం కనిపిస్తుంది అని చెప్పాలి.  ఏదేమైనా  ఈ వీడియో మాత్రం అందరి మనసులు  దోచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: