కోతి కొత్త వ్యాపారం.. బేరాల్లేవు..వీడియో..

Satvika
సోషల్ మీడియాలో జంతువుల కు సంబంధించిన కొన్ని వీడియో లు దర్శనమిస్తుంటాయి.. వాటిలో కొన్ని కాసెపు ప్రపంచాన్ని మర్చిపొయెలా చేస్తాయి. మరి కొన్ని వీడియో లు చూపరులను ఆష్చర్యానికి గురి అయ్యేలా చేస్తున్నాయి. అంతేకాదు కోతుల కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి. అందు లో భాగంగా వచ్చిన వీడియోలు జనాలను విపరీతం గా నవ్విస్తున్నాయి. కోతులు ఆటలు ఆడటమే కాదండోయ్.. పాటలు పాడుతున్నాయి,ఫైటింగ్ చేస్తున్నాయి.

ఒక్కటేమిటి మనం చేసే ప్రతి పనిలో పోటీ పడుతున్నాయి. ఇది నిజంగా అందరినీ ఆలోచనలో పడేశాయి.ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ అవుతుంది. కోతి కూరగాయలు అమ్మే వీడియో ఇప్పుడు జనాలను ఆశ్చర్యానికి గురిచెసింది. వైరల్‌గా మారిన ఈ వీడియో మధ్య ప్రదేశ్‌లోని సియోని జిల్లాకు చెందినది. ఈ వీడియో చూస్తే మొదటి కోతి కూరగాయలు అమ్ముతున్నట్లు అనిపిస్తుంది. దుకాణదారు వెళ్లిన తర్వాత కోతి స్వయం గా కూరగాయల దుకాణం వద్ద కూర్చున్నట్లు అర్థమవుతుంది..

ఈ చిత్రాన్ని చూసిన వారంతా షాక్ అవుతూన్నారు.. నడి రోడ్డుపై కూరగాయల దుకాణం వద్ద కోతిని చూసిన జనం ముందుగా షాక్ అయ్యారు. కోతి తో బెరాలు ఎలా ఆడాలి. ఇది ఎలా అడగాలి అంటూ ఏవేవో ప్రశ్నలు తమని తామె వేసుకొనేలా చెస్తుంది.. వైరల్ అవుతున్న వీడియోలో, కోతి దుకాణం లో హాయిగా కూర్చుని కూరగాయలు తింటున్నట్లు మీరు చూడవచ్చు. కోతి కూరగాయల దుకాణం నడుపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది గమనించిన ఆ కూరగాయల అమ్మే వ్యక్తి పరుగు పరుగున రావడం తో అది అక్కడి నుంచి నెమ్మది గా జారుకుంది. మొత్తానికి కోతి అసలు మ్యాటర్ బయట పడింది.. అలా ఇప్పుడు ఈ వీడియోను బాగా ఫెమస్ అయ్యేలా చేస్తున్నారు.. మీరు ఆ వీడియో ను ఒకసారి చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: