అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.