బుల్లి పిట్ట: గేమింగ్ లవర్స్ కి శుభవార్త.. తక్కువ బడ్జెట్ లో గేమింగ్ మొబైల్స్ ఇవే..!!

Divya
చిన్న నుంచి పెద్ద వరకు సమయం గడవనప్పుడు చాలామంది స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఇకపోతే గేమింగ్ కి  సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలి అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ తాజాగా బడ్జెట్ లో మీకు ఇష్టమైనా బెస్ట్ ఫీచర్లతో కూడిన.. గేమింగ్ కి సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక తక్కువ ధరకే లభించడమే కాకుండా బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు బెస్ట్ ఫీచర్లు అలాగే మరిన్ని గేమ్స్ కి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్ లోకి అందుబాటులోకి రావడం గమనార్హం . మరి ఈ స్మార్ట్ ఫోన్ లు ఏవి..?  వాటి ఫీచర్స్.. అలాగే ధరలు అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
రెడ్మీ నోట్ 11 ప్రో :
Jio మీ కంపెనీ లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 ప్రో ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.18,999 గా  ధర పలుకుతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి +AMOLED  డిస్ప్లే తో 120 HZ రిఫ్రిజిరేటర్ తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఇవ్వడం గమనార్హం. BGMI వంటి హై గ్రాఫిక్ గేమ్లను ఆడడానికి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.
IQOO Z6 5G:
ఈ స్మార్ట్ ఫోన్ ధర మార్కెట్ లో రూ.13,999 వుండగా.. స్నాప్ డ్రాగన్ 696 చిప్ సెట్, 50+2+2 mp ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్ తో ఈ మొబైల్ లభిస్తుంది.
Vivo T1 5G:
ఈ స్మార్ట్ ఫోన్ ధర మార్కెట్ లో రూ.14,499 గా వుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో 120 Hz రీ ఫ్రెష్ రేటుతో ఈ మొబైల్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్ భారత మార్కెట్లో రూ.14,499 వద్ద ధర పలుకుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: