బుల్లిపిట్ట: మీ మొబైల్ వేడెక్కిపోతోందా.. ఈ టిప్స్ పాటిస్తే సరి..!

Divya
ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ మొబైల్ అనేది చాలా ముఖ్యం. ఏ చిన్న అవసరం వచ్చిన మనం వెంటనే ఉపయోగించుకొని వస్తూ మొబైల్. అయితే ఈ మొబైల్ ని ఎక్కువగా వాడడం వల్ల కొన్నిసార్లు హీట్ ఎక్కుతూ ఉంటుంది. హలో ఓవర్ హిట్ అవ్వడం వల్ల బ్యాటరీ ఉంబి పేలుతున్నాయి అనే వార్తలను కూడా మనం విన్నాము.అయితే ఇలాంటి సమస్య మీ మొబైల్ కి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పే ఎటువంటి విషయాలు పాటిస్తే సరి.
1). మొబైల్ స్క్రీన్ కార్డు:
ఈ మొబైల్ స్క్రీన్ కార్డు ఉండడంవల్ల ఓవర్ హిట్ సమస్య నుండి కాస్త విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ఈ కవర్ ఉండడం వల్ల సూర్యకిరణాలు డైరెక్టుగా మొబైల్ మీద పడకుండా అది చిన్న పొరలాగా అడ్డుపడుతుంది. అలాగే బ్యాక్ పౌచ్ కూడా వేసుకోవడం మంచిది.
2). మొబైల్ లో సెట్టింగ్ మార్చండి:
మనం మొబైల్ వాడుకునే టప్పుడు డ్రైవింగ్ తగ్గించి వాడుకుంటే చాలా మంచిది. బ్రైట్నెస్ ఓ మోస్తారు లో పెట్టుకొని మొబైల్ వాడుకోవడం వల్ల, మొబైల్ బ్యాటరీ ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. తక్కువ వేడి కలిగేలా చూస్తుంది.
3). మొబైల్  చార్జింగ్:
మన మొబైల్ చార్జింగ్ పెట్టేటప్పుడు..100% అవ్వకముందే తీసివేయాలి. అలాగని 20 శాతం కంటే తక్కువగా ఉంచకూడదు. అలాగని ప్రతిసారీ ఛార్జింగ్ పెడుతూ ఉంటే మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది. రోజులో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మొబైల్ ఛార్జింగ్ వినియోగించుకోవాలి.
4). యాప్స్:
మొబైల్ లో ఎన్ని తక్కువ యాప్స్ ఉంటే అన్ని రోజులు ఎక్కువగా మనకి వస్తుంది మొబైల్. ఇక ముఖ్యంగా బ్యాగ్రౌండ్ యాప్స్ ఏవి లేకుండా చూసుకోవాలి.
ఛార్జింగ్ చేసేటప్పుడు మొబైల్ కి వచ్చిన కేబుల్ చార్జర్ తోనే మన ఛార్జింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొబైల్ హీట్ కి గురికాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: