బుల్లి పిట్ట: 39 ఇంచుల FHD టీవీ..కేవలం రూ.15 వేలకే..!

Divya
ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థ.. సరికొత్త ఆఫర్ తో.CLOUD WALKER SPECTRA FHD LED టీవీని ఆఫర్ కింద ప్రకటించింది. ఇక ఈ టీవీ 39 అంగుళాలు కలదు. ఇది ఫుల్ హెచ్డి ఎల్ఇడీ టీవీ.ఈటీవీ 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభించనుంది. ఇక అంతే కాకుండా ఎస్బిఐ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లు అయితే..10% డిస్కౌంట్ కింద పొందవచ్చు. ఇక ఈ ఆఫర్ యొక్క విశేషాలను ఇప్పుడు చూద్దాం.

ఫ్లిప్ కార్ట్ నుండి CLOUD WALKER SPECTRA ఆఫర్ కింద 39 ఇంచులు FHD tv ని 44% డిస్కౌంట్ తో మనకి లభించనుంది. ఇక దీంతో ఈ టీవీ ధర..14, 999 రూపాయలకే మనకు అతి తక్కువ ధరకు లభించనుంది.ఇక అంతే కాకుండా ఎక్స్చేంజ్ పైన కూడా భారీగా తగ్గింపు ధరలకే ఇతర ఆఫర్లను కూడా ప్రకటించడం జరిగింది.
ఈ టీవి యొక్క..CLOUD WALKER SPECTRA యొక్క స్పెసిఫికేషన్ ఏవో ఒకసారి చూద్దాం.
ఈ క్లౌడ్ వాకర్స్ టీవీ ఫుల్ LED tv సదుపాయంతో కలదు. ఇక ఈ టీవీ మనకి ప్రజెంట్ చేసే పిక్చర్ యొక్క డిస్ప్లే యొక్క సైజు..(1920X1080) . ఇక ఈ టీవీ చుట్టూ బార్డర్..A+ హై గ్రేడ్ ప్యానల్ తో లభిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే..2HDMI ,2USB పోర్టు సపోర్టింగ్ ను కూడా కలదు. సౌండ్ విషయానికి వస్తే.. 20 W తో అద్భుతమైన సౌండ్ ను అందించగలదట.
ఇక ఈ టీవీ కి BOOM-BOX స్పీకర్ సెట్ అప్ తో స్పీకర్లను అమర్చారట. ఇందులో కొన్ని వేరే కలర్ తో టీవీ లని కూడా విడుదల చేయడం జరిగిందట. ఇక అంతే కాకుండా ఈ టీవీ చూసేటప్పుడు కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఒక గ్లాస్ అమరికను అమర్చినట్లు సమాచారం. ఇక ఈ టీవీ కి గూగుల్ అసిస్టెంట్, WIFI , బ్లూటూత్ వంటి సౌకర్యాలు కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: