టీవీ: ఈ బిగ్ బాస్ బ్యూటీ భర్త టాలీవుడ్ విలన్..!!
అక్కడ కూడా హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. పూజ రామచంద్రన్ సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేవలం సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది. ఈమె భర్త కూడా టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించారు. ఈమె భర్త పేరు జాన్ కొక్కెన్ .. ఈ విలన్ భార్య హీరోయిన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరూ వెకేషన్ కి వెళ్ళారంటే చాలు అక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నానా హంగామా చేస్తూ ఉంటారు.
గతంలో కాస్త బరువు పెరిగినప్పటికీ ఈ ముద్దుగుమ్మ.. 2021 తర్వాత హీరోయిన్గా పూర్తిగా సినిమాలకు దూరమైంది.జాన్ కొక్కెన్ కంటే ముందే పూజ రామచంద్రన్ వీజె క్రేయిగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఏడేళ్లపాటు కాపురం కూడా చేసిందట. ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయింది. యంగ్ హీరోయిన్లకు దీటుగా తన అంద చందాలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తూ ఉంటుంది. నిరంతరం తన భర్తతో కలిసి రొమాంటిక్గా తీసుకున్నటువంటి ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది పూజ రామచంద్రన్. తాజాగా వీరిద్దరికీ సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.