టీవీ: స్టేజ్ పైన రష్మీ కి ముద్దు పెట్టిన వర్ష.. షాక్ లో అభిమానులు..!!

Divya
యాంకర్ రష్మీ ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటిలో బాగా హంగామా చేస్తూ ఉన్నది. అన్నిటిలో కంటే ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీలు రష్మి ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది అక్కడ ఎంత సరదాగా కూడా తమ సమయాన్ని గడుపుతూ ఉన్నది. దీంతో ఆ షోని చాలా సింపుల్ గా ముందుకు తీసుకెళ్తోంది. అందరి మీద పంచులు వేస్తూ తన మీద ఎవరు ఎలాంటి పంచలు వేసిన కూడా వాటిని చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటుంది రష్మీ. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ షో బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.

ఇక పరోక్షంగా రష్మీ, సుధీర్ పైన కూడా పంచులు వేస్తూ ఉంటారు. ఇక హైపర్ ఆది రాంప్రసాద్ కూడా రష్మీ ని బాగా ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రష్మీ చేసే యాంకర్ పైన పలు విధాలుగా కామెంట్లు చేస్తూ ఆమెని ఏడిపిస్తూ ఉంటారు. జబర్దస్త్ వర్షా కూడా తమదైన పంచులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమధ్య రష్మీ ని కూడా ఈమె ఆడుకోవడం మొదలు పెట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్క అంటూ రష్మీ ని వెంటపడి మరి వేధిస్తూ ఉంటుంది. దీంతో అప్పుడప్పుడు రష్మీకి కూడా చిరాకు వేస్తూ ఉంటుంది.

తాజాగా రష్మీ  చేసిన ఒక ఎపిసోడ్లో ఒక వింతైన ఘటన జరిగింది అందులో కాస్త అప్రమాదం తప్పిపోయిందని చెప్పవచ్చు. అక్క అక్క అంటే వర్షా పిలిస్తే ఎవరే నీకు అక్క ఆపు అని రష్మి అనగా బావ ఒకటి ఇవ్వమన్నాడు అని కళ్ళు మూసుకోమని చెప్పి.. దీంతో డబల్ మీనింగ్ డైలాగులు అనేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. ఇక అంతే కాకుండా అలా రష్మి కళ్ళు మూసుకుంటూ ఉండడంతో వర్ష వచ్చి ముద్దు పెట్టబోతోంది దీంతో రష్మీ ఒకసారిగా అవాక్కవుతుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: