టీవీ: ఆ టీవీ షో పై ఘాటు వ్యాఖ్యలు చేసిన పూర్ణ.. కారణం..?

Divya
తెలుగు సినీ నటి పూర్ణ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. శ్రీ మహాలక్ష్మి చిత్రం ద్వారా మొదటిసారిగా టాలీవుడ్ కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో కూడా జడ్జిగా వ్యవహరించింది. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో అవకాశాలు కూడా బాగానే సంపాదించుకుంటోంది పూర్ణ. ఇక బుల్లితెరపై వచ్చి రాని తెలుగు భాషతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

వాస్తవానికి పూర్ణ బుల్లితెరపై హాగ్గులతో, ముద్దులతో బుగ్గల కొరకడం వంటివి చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడేలా చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య షో ల నుండి తప్పుకున్నది. అందుకు కారణం ఇమే అందరికీ హగ్గులు ఇవ్వలేక అంటూ గతంలో వార్తలు వినిపించాయి.. ఇక అంతే కాకుండా డాన్స్ బాగా చేస్తే వారికి హగ్గు లు ఇవ్వాలని అలా ఇవ్వడం తనకి ఇష్టం లేకనే పలు షోల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల దేశంలో ఉన్నంతకాలం ఇమే చాలా ట్రోల్స్ గురవుతూ ఉండేది. అయితే ఈమె త్వరలోనే ఒక ఇంటి కోడలు కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి పైగా తనకు కాబోయే భర్తకు దిగిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇక తన పేరు షానిద్ ఆసిఫ్ అలీ.. ఇక ఇతను ఒక వ్యాపారవేత్త ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది అయితే ఇప్పుడు తాజాగా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈమె పెళ్లి క్యాన్సిల్ కావడానికి ఒక డైరెక్టర్ కారణమని సమాచారం. అయితే ఈమె వివాహానికి కారణం ఏమిటనే విషయం మాత్రం ఇంకా ఎవరికీ తెలియడం లేదు. అంతేకాకుండా పూర్ణ  తన చేసిన బుల్లితెరపై షోలపై కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక వారు అలాంటివి చూపించడం వల్లే ఈమె వివాహం క్యాన్సిల్ అయింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: