టీవీ: సుడిగాలి సుధీర్ ఇంతలా దిగజారిపోయారంటున్న నెటిజన్స్.. కారణం..!!

Divya
బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను జబర్దస్త్ కామెడీ షో ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కరి పంచు డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి కంటెస్టెంట్ లలో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సుధీర్ కి యూత్ లో ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. కమెడియన్ గా, మెజీషియన్ గా, ఒక డ్యాన్సర్గా, హీరోగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు సుధీర్.

ఇక ఏదైనా ఈవెంట్ లో కనిపించాడు అంటే చాలు సుధీర్ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో కేవలం సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ కోసం ఎంతో మంది చూసే వాళ్ళు ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అంతే కాకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎంతో మంది కమెడియన్ల ఉన్నప్పటికీ సుధీర్ ఉన్నాడు అంటే చాలు ఆ కిక్కే వేరు అని చెప్పవచ్చు. సుధీర్ పై ఎంతో మంది ఎన్నో రకాలుగా పంచు డైలాగులు వేసినప్పటికీ కూడా సుధీర్ క్రేజ్ కి రష్మీ తోడైతే చాలు ఇక ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంటుందని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల అవ్వడం జరిగింది. స్కిట్ లో భాగంగానే సుదీర్ ఒక పద్ధతిగా ఫ్యామిలీ వ్యక్తి పాత్రలో నటిస్తూ ఉండడం జరిగింది. సుధీర్ పై లేడీ గెటప్ లో ఉన్న శాంతిస్వరూప్ కన్ను పడటంతో ఒక్కసారి చేస్తే పోలా అంటూ అక్కడున్న క్యారవాన్ లోకి తీసుకెళ్లి రేప్ చేసి శాంతి స్వరూప్ పిప్పి చేస్తుంది. దీనితో సుధీర్ ఒక రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇస్తూ చినిగిపోయిన బట్టలతో ఎంతో బాధపడుతూ బయటికి వస్తాడు. దీంతో శాంతి స్వరూప్ పిప్పిని సుధీర్ పై విసురుతారు. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: