టీవీ: జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
 జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతోమంది కమెడియన్లు.. సినిమాలలో ఒక వెలుగు వెలుగుతున్నరని చెప్పవచ్చు. మరికొంతమంది ఇతర షో లలో, వెండితెరపై మంచి పాపులారిటీ తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. కొందరు మాత్రం ఇంకా జబర్దస్త్ షో లోని కంటిన్యూ అవుతూ బాగా సంపాదిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో కెవ్వుకార్తిక్ కూడా ఒకరు. తాజాగా తన కొత్తింటి లోకి గృహ ప్రవేశం చేశారు వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
జబర్దస్త్ ఆర్టిస్ట్ ల లో ఎంతోమంది ఇప్పటివరకు తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. దాదాపుగా టీమ్ లీడర్ అంతా కూడా తమ సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఇదంతా కేవలం జబర్దస్త్ పుణ్యమే అని చెప్పవచ్చు.ఇక సుధీర్ కూడా తన కొత్త ఇంటిని కట్టు కోవడం జరిగింది. అయితే దీని మీద ఒక స్కిట్ కూడా రావడం జరిగింది. అయితే ఆ ఇల్లు ఇంకా పూర్తికాలే నట్టుంది.. అయితే ఇప్పుడు తాజాగా కెవ్వు కార్తిక్ మాత్రం తన ఇంటి గృహప్రవేశం కు సంబంధించి ఒక వీడియో ని ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికగా పంచుకోవడం జరిగింది. తన గృహ ప్రవేశానికి సంబంధించి ఒక వీడియో ని స్కిట్ వేసినట్లుగా మనకు ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఇక ఈ వేడుకకు అందరూ కలిసి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో అపార్ట్మెంట్ లో తన ఇంటిని కూడా చూపించడం జరిగింది. అయితే పూర్తి ఎపిసోడ్ లో తన ఇంటిని ఇంకాస్త డీటెయిల్ గా చూపించడం జరుగుతుంది. మొత్తానికి జబర్దస్త్ షో తో ప్రతి ఒక్కరు కూడా బాగానే సంపాదిస్తున్నారు అని చెప్పవచ్చు.. ఇక చిన్న చిన్న ఆర్టిస్టులు కమెడియన్ల పరిస్థితి మాత్రం మారడం లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పూర్తి ఇంటిని చూడాలి అంటే స్కిట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: