టీవీ : శృతిమించిన రాకేష్ - రోహిణి.. షాక్ లో రోజా ..!!
ఇకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇప్పటికీ 350 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుకు సందర్భంగా స్పెషల్ స్కిట్ లతో అలరించారు ఇందులో ఉన్న నటులు. ఈ స్కిట్ లో భాగంగానే అందరూ చూస్తుండగానే రాకేష్, రోహిణి లు ముద్దులతో చెలరేగిపోయారు. ఇది చూసిన జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా కూడా షాక్ గురవుతూ, సిగ్గుతో తలవంచుకుంది. ప్రస్తుతం ఈ వార్త కాస్త బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే ఇంతకుముందు రోహిణి బుగ్గపై రాకేష్ ముద్దు పెట్టడం మనం చూసే ఉంటాం ..అయితే ఈ వార్తలపై స్పందించిన రోహిణి.. రాకేష్ పెట్టే ముష్టి ముద్దు కూడా ఒక ముద్దు యేనా..? నిజంగానే రాకేష్ ముద్దు పెడితే నా సంకలో పెట్టి , వాడిని నలిపేస్తాను అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది ..కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా లిప్ టు లిప్ కిస్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవడం తోపాటు ఇపుడేమంటారు రోహిణీ అంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో రొమాంటిక్ సీన్స్ సినిమాలకు మించి పోయేలా ఉన్నాయి అంటూ కామెంట్ చేయడం గమనార్హం.