బుల్లి పిట్ట: రూ.6,999 లకే స్మార్ట్ మొబైల్..!!

Divya
ప్రముఖ మొబైల్ దగ్గర సంస్థలలో టెక్నో మొబైల్ సంస్థలు కూడా ఒకటి. కస్టమర్లకు అతి తక్కువ ధరకే లభించే మొబైల్స్ లలో దిగ్గజ సంస్థ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు తాజాగా కేవలం రూ.6,999 రూపాయలకి బిగ్ డిస్ప్లే కలిగిన బిగ్ బ్యాటరీ కలిగిన ఒక స్మార్ట్ మొబైల్ ని టెక్నో లాంచ్ చేసింది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Tecno spark Go:2023
స్మార్ట్ మొబైల్ కొనేవారికి ఈ మొబైల్ ఆకర్షనీయమైన ఫీచర్స్ తో కలదు. టెక్నో విడుదల చేసిన ఈ తాజా బడ్జెట్ స్మార్ట్ మొబైల్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు లో ఉండే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ ధర విషయానికి వస్తే..3 gb రామ్ మరియు 32 Gb స్టోరేజ్ తో కలదు ప్లీజ్ స్మార్ట్ మొబైల్ ఎండ్ లెస్ బ్లాక్ బ్లూ తదితర కలర్లలో మాత్రమే లభిస్తుంది ఈ మొబైల్ అన్ని ప్రధాన రేటైల్ స్టోర్ లలో కూడా లభిస్తుందని ఆ సంస్థ తెలియజేస్తోంది.

Tecno spark Go:2023
టెక్నోస్  స్పార్క్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.5 అంగుళాలు కలదు. ఈ మొబైల్లో డిస్ప్లే 120hz టచ్ స్యాంప్లింగ్ రేట్ తో పాటు 480 పిక్ బ్రైట్నెస్ కలదు. ఈ మొబైల్ మీడియా టెక్ బడ్జెట్ క్వాడ్ కోర్ ప్రాసెస్ తో HELIO A-22 తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుక భాగాన 13 మెగా పిక్సెల్ ఏ వన్ డ్యూయల్ కెమెరా కలదు.5 mp సెల్ఫీ కెమెరా కూడా కలదు ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. టైప్స్ ఈ చార్జింగ్ తో పాటు 5000 MAH బ్యాటరీ సాధారణ చార్జింగ్ సపోర్టుతో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: