బుల్లి పిట్ట: మదర్స్ డే గిఫ్ట్.. రూ.5000 లకే వాషింగ్ మిషన్..!

Divya
ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈనెల 8వ తేదీన ఆఫర్లు ముగియనున్నాయి. ఈ సేల్ లో భాగంగా వాషింగ్ మిషన్ లపై అత్యధికంగా భారీ డిస్కౌంట్ల ప్రకటించారు. ఎవరైనా కొత్త వాషింగ్ మిషన్ కొనాలన్నా మదర్స్ డే సందర్భంగా తమ తల్లికి గిఫ్టుగా ఇవ్వాలనుకునే వారికి ఇది అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో సొంత బ్రాండ్ అయినటువంటి మార్కెట్ వాషింగ్ మిషన్ ను కేవలం రూ.5,190 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఇక ఆఫర్ కింద చాలా తక్కువ ధరకే వాషింగ్ మిషన్ కూడా కొనవచ్చు.

SBI కార్డు ద్వారా ఎవరైనా కొంటే అదనంగా 10 పర్సెంటేజ్ తగ్గుతుంది.. అంటే రూ.500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా మనం ఈ మార్ క్యూ వాషింగ్ మిషన్ ను రూ.4,671 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇక అంతే కాకుండా sbi క్రెడిట్ కార్డు ద్వారా ఈ సదుపాయం కూడా లభిస్తుంది. ఇక యాక్సిస్ బ్యాంకు తో కూడా కొనేటట్లు అయితే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఈ వాషింగ్ మిషన్ కొన్న వారికి ఉచితంగా ఆరు నెలలపాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. EMI ఆఫర్స్ వివరాల విషయానికి వస్తే.. రూ.180 రూపాయలు నెలనెల ఈఎంఐ ఆప్షన్ తో ఈ వాషింగ్ మిషన్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.మార్ క్యూ వాషింగ్ మిషన్ ఎక్స్చేంజి ఆఫర్ కింద కూడా కలదు. ఇంట్లో ఏదైనా పాత వాషింగ్ మిషన్ ఉంటే.. దాని నుండి రూ.2,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ వాషింగ్ మిషన్ ఫీచర్ విషయానికి వస్తే..7.5 కిలోల వాషర్ ఓన్లీ వాషింగ్ మిషన్. ఇందులో డ్రై ఆప్షన్ అనేది ఉండదు. కేవలం దుస్తులను ఉతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. 5 ఏళ్ల వరకు మోటర్ వారంటీ 2 సంవత్సరాల వరకు కాంప్రహెన్సివ్ వారిని ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్ బరువు 12 కిలోలు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: