బుల్లిపిట్ట: రూ.12 వేలకే స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ అదుర్స్..!!

Divya
 ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ ఉండనే ఉంటుంది.. అయితే ఒకవేళ ఒక కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి.. ఇప్పుడు ఒక సరికొత్త టీవీ ని మన దేశంలో విడుదల చేసింది.. అదేమిటంటే infinix బ్రాండ్ కలిగిన స్మార్ట్ టీవీ లో పలురకాల మోడల్స్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో మరీ ముఖ్యంగా 32,42 అంగుళాలు డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీ లో న విడుదల చేసింది.. ఇది స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆడియోని అందించనున్నాయి.

వీటి ఆపరేటింగ్ కూడా చాలా సులువుగా ఉండే విధంగా.. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ తో కలదు. ఇందులో అమెజాన్, నెట్ ఫ్లెక్స్, యూట్యూబ్ మరికొన్ని వ్యాప్స్ ను కూడా రిమోట్ సహాయంతోనే ఉపయోగించుకోవచ్చు.. ఇక ఇందులో గూగుల్ అసిస్టెంట్ తో పాటు క్రోమ్ కాస్ట్ కూడా సపోర్ట్ చేయబడుతుంది.
Infinix x-32 అంగుళాల స్మార్ట్ టీవీ:
దీని ధర రూ.11,999 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులోనే  43 అంగుళాల స్మార్ట్ టీవీ ని మాత్రం రూ.19,999 రూపాయలుగా ఉంచారు. ఫ్లిప్ కార్ట్ లో ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య కొనుగోలు చేసే వారికి.. ఫ్రీ బుకింగ్ ఆఫర్ కింద రూ. 1,500   రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. లేకపోతే infinix  కంపెనీ నుండి ఇయర్ బస్సు కూడా లభిస్తాయి.
ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్ విషయానికొస్తే..
ఈ స్మార్ట్ టీవీ HD డిస్ప్లేతో కలదు. అంతే అంతే కాకుండా దీని చుట్టు కఠినమైన ఒక బ్లూ లైట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. HDR -10 కంటెంట్ సపోర్టు కూడా చేస్తుంది..1 GB, ram 8GB మెమొరీ స్టోరీస్ కలదు. కంపెనీ తెలిపిన ప్రకారం 20W సౌండ్ లో బయటికి అందిస్తుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని ఫీచర్లను కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: