బుల్లి పిట్ట: కళ్ళు చెదిరే ఆఫర్ తో ఐఫోన్-13 మొబైల్..!!

Divya
యాపిల్ సంస్థ నుండి విడుదలైన సరికొత్త మొబైల్.. ఐఫోన్ -13 అయితే ప్రస్తుతం ఈ మొబైల్ పై వరుస ఆఫర్లు వెలువడుతూనే ఉన్నాయి.. ప్రస్తుతం ఈ మొబైల్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్లు కూడా ఈ కామర్స్ సంస్థ ప్రకటించడం జరిగింది. అమెజాన్ లో ఐఫోన్ -13 పై ఒక ఆకర్షణీయమైన డిస్కౌంట్ ని ప్రకటించడం జరిగింది.. ప్రస్తుతం ఈ ఆఫర్ ను FAB PHONES FEST ఆఫర్ కింద తీసుకు వచ్చింది.. మీ పాత మొబైల్ కనుక ఎక్సైజ్ చేస్తే మరింత డిస్కౌంట్ ఉన్న ఇస్తుందట. వీటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.
ఐఫోన్-13 మొబైల్ పై5 వేల రూపాయలను డిస్కౌంట్ కింద వచ్చింది అమెజాన్ సంస్థ. ఇక ఈ మొబైల్ 128 జీబీ మెమొరీ వేరియంట్..79,900 రూపాయలు ఉండగా.. దీనిని 74,900 రూపాయలకే అందుబాటులో ఉంచింది..ICIC క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మరొక 6,000 రూపాయలను డిస్కౌంట్ అందిస్తుందట. దీంతో ఈ మొబైల్ పై 11 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ని 68 వేల రూపాయలకి మనం సొంతం చేసుకోవచ్చు .
ఒకవేళ మన దగ్గర ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ కింద చేస్తే.. రూ.15,350 రూపాయలను అదనంగా తగ్గింపు ఉంటుందట.. అయితే మొబైల్ మోడల్, కండిషన్ వంటివి బట్టి ఈ మొబైల్ ఎంత వరకు తగ్గుదల ఉంటుందో తెలుస్తుంది.. ఇందులోనే 256 GB ,512 GB స్టోరేజ్ గల మొబైల్స్ పై కూడా ఈ ఆఫర్లు ఉంటాయి.

ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికొస్తే..6.1 అంగుళాల డిస్ప్లే కలదు. A15 ప్రాసెస్ తో కలదు. ఇక ఇందులో బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సల్ కెమెరా 120 డిగ్రీ లతొ కలదు. ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో పాటు సెన్సార్షిప్ ఆర్టికల్ ను కూడా ఉంది. ఇందులో 5G, 4G  ఆప్షన్ లు కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: