బీసీసీఐకి కోహ్లీ లెటర్.. ఎందుకంటే?

praveen
ఇటీవలే టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో ఐదవ టెస్ట్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా   సాగుతుంది అనుకున్నా ఐదవ టెస్ట్ మ్యాచ్ చివరికి రద్దు అయ్యింది. అటు ప్రేక్షకులను ఇటు ఆటగాళ్లకు కూడా నిరాశే మిగిల్చింది. మరో రెండు గంటల్లో మ్యాచ్ ప్రారంభం అవుతుంది అనుకుంటున్న సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.  ఈ క్రమంలోనే చావో రేవో తేల్చుకునే మ్యాచ్ వాయిదా పడడంతో ఫలితం ఎటు తేలలేదు  . దీంతో అప్పటి వరకు కష్టపడి ఆటగాళ్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

 మరోవైపు ఉత్కంఠభరితంగా సాగే టెస్ట్ మ్యాచును వీక్షించేందుకు టికెట్లు కొనుక్కున్న ఆడియన్స్ అయితే మరింత నిరాశలో మునిగి పోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  అయితే హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్ గత కొన్ని రోజుల నుండి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన అయిదవ టెస్ట్ మ్యాచ్ రద్దు కావడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణం అంటూ చెప్పుకొచ్చాడు. మాంచెస్టర్ వేదికగా మరో రెండు గంటల్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది అనుకుంటున్న సమయంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏకంగా మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చారు.

 భారత క్యాంపులో వరుసగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడం కారణంగానే రద్దు చేసినట్లు తెలుస్తుంది.అయితే 51వ టెస్ట్ మ్యాచ్ ముందు రోజు అర్ధరాత్రి విరాట్ కోహ్లీ వరుసగా బీసీసీఐకి లేఖ వ్రాసాడు అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గ్రోవర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు బాగుంది ఉంటే కనీసం కొన్ని ఓవర్ల కైనా మ్యాచ్ జరిగేది  ఇలా రద్దుకు కోహ్లీ బీసీసీఐకి లేఖ రాయడం ఏ అంటూ చెప్పుకొచ్చారు అయితే విరాట్ కోహ్లీ 5 మ్యాచ్ రద్దు చేయించడానికి గల అసలు కారణం ఏమిటో వివరించి ఉంటే బాగుండేది అంటూ డేవిడ్ గోవా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: