విజయదశమి రోజు జమ్మి చెట్టునెందుకు పూజిస్తారు ?

Durga
విరాటపర్వం తర్వాత పాండవులు అజ్ఞాతవాసం వీడి శమీ వృక్షాన్ని పూజించి వృక్షంపై పెట్టిన ఆయుధాలు తీసుకొని యుద్దం చేసి అపూర్వ విజయాన్ని సాధిస్తారు. శమీ వృక్షం అంతటి శక్తివంతమైనది కాబట్టే అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను ఆ వృక్షమును పూజించినా, ఆ ఆకులను పెద్దలకిచ్చి పాదాలకి నమస్కారం చేసినా ఆ సంవత్సరమంతా విజయదశమే అవుతుందని పురాణాలు శాస్త్రాల సారాంశము కూడా.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: