‘‘ యంత్ర శుద్ధి అంటే ఏమిటి ’’

Durga
మంచినీరు, ఆవుపాలు, కొబ్బరినీళ్లు మొదలైన వాటితో యంత్రాలను కడిగి శుద్ధి చేయడాన్నే ‘ యంత్రశుద్ధి’ అంటారు. యంత్రాలు ఇంట్లో ఉన్నపుడు వాటికి ప్రతిరోజు పూజ చేయాలి. ఇకవేళ ఏ ఊరైన వెళ్ళవలసి వచ్చినపుడు యంత్రాలకు చేసే పూజలు, ధూపదీపనైవేద్యాలు పెట్టడం కుదరదు కదా! తిరిగి ఇంటికి వచ్చాక అప్పుడు ‘ యంత్రశుద్ది’ చేసిన తరువాతనే మళ్ళీ వాటికి పూజలు మొదలుపెట్టాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: