తిరుమల సమాచారం..

DRK Raju
సోమవారం రోజున ఉదయం 6 గంటల సమయానికి తిరుమలలో వాతావరణాన్ని పరిశీలిస్తే.. 20C°-18℃° భక్తుల రద్దీ సాదారణం  నిన్న 86,477 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది. స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని  01 గదులలో భక్తులు వేచియున్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 04  గంటలు పట్టవచ్చును. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  3  కోట్లుశీఘ్రసర్వదర్శనం(ఎం ఎం డి), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ 300/-) దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.



శ్రీవారి బ్రహ్మోత్సవం నేపద్యంలో ప్రత్యేక దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు. 
30/09/19:మధ్యాహ్నం 3గంటల 5వరకు నుండి బంగారు తిరుచ్చి సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం.  రాత్రి 7గంటల నుండి ప్రభుత్వం నుండి పట్టు వస్రాలను సమర్పించనున్న ఏపి సిఎం జగన్ . రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము.
01/10/19: ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము. రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము. 
02/10/19: ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము. రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము. 
3/10/19: ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము. రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము. 



04/10/19:ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం. రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము. 
05/10/19:ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము.
06/10/19: ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము. రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము. 
07/10/19:ఉదయం 7గంటల నుండి రధోత్సవము.  రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము. 
08/10/19:ఉదయం 6గంటల నుండి చక్రస్నానము. రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: