.ఏకాంతవాసం అంటే ?

Durga
అపొహ:  ఏకాంతవాసం అంటే జనం ఎవరూ లేనిచోటు అని చాలామంది అపొహపడుతుంటారు. వాస్తవం : ఏకాంతవాసమంటే విజనస్థలంలో (ఎవరూ లేనిచోటు)కి వెళ్లి ఉండటం కాదు. ‘‘సమస్యని నిశ్చలపరుచుకోవడమే’’ ఏకాంతవాసం. మనసుని నిశ్ఛలపరుచుకోవడ మనేది అభ్యాసం ద్వారా సాధ్యపడుతుంది  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: