తిరుమల సమాచారం : 19.01.2017

ఈ రోజు రద్దీ: పెరిగింది 🌾ఈరోజు తేదీ  19.01.2018  శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి,🌾సర్వదర్శనం కోసం 31 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.(కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ ఏర్పాటయ్యింది)
🌾సర్వదర్శనానికి 11-13 గంటల సమయం పడుతుంది.
🌾కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
🌾స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🌾ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 5 గంటల సమయం పడుతుంది.
     
🌾నిన్న జనవరి 18 న 62,707 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
🌾నిన్న 32,837 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
🌾నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 1.82 కోట్లు.
🌾నిన్న స్వామి వారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 9.90 లక్షలు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఈ రోజు 19.01.2018  శుక్రవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00 సుప్రభాతం
ఉ.పూ 3.00 - 4.00 సల్లింపు, శుద్ది, 
నిత్యకట్ల కైంకర్యాలు,వేకువ ఘంటారావం,అభిషేకానికి ఏర్పాట్లు
ఉ. 4.30 - 6.00 ప్రత్యేక సేవ: అభిషేకం
నిజపాదదర్శనం ఉ. 6.00 - 7.00
సమర్పణ ఉ. 7.00 - 8.00
తోమాల సేవ, అర్చన  (ఏకాంతం),
ఉ. 9.00 - రా. 8.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ సా. 6.00 - 8.00
సహస్రదీపాలంకరణ సేవ (కొలిమి మండపం వద్ద),
తిరుమాడ వీధులలో ఊరేగింపు రా. 8.00 - 9.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 9.00 - 10.00  సర్వదర్శనం
 
రా. 10.00 - 10.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 10.30  ఏకాంతసేవ
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
                          \❗/
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
           🍃శ్రీ వేంకటేశ స్తోత్రం🍃
     రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
            🌻రోజూ ఒక  స్తోత్రం 🌻
అవనీ తనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహమ్‌ రజనీచర రాజ తమోమిహిరం మహనీయ మహం రఘురామ మయే !! 7 తా. ఓ దేవా! నీవు సీతాదేవికి ప్రియుడవు. చంద్రునివలె చక్కని ముఖము కలవాడవు. రాక్షస రాజగు రావణుడనెడి చీకటిని పోగొట్టు సూర్యుడవు. మహనీయుడవు. ఓ రామా! నన్ను రక్షింపుము.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: