ఓరి నాయనో.. జపాన్ కి పాకిన ఉన్మాదం?

praveen
ప్రస్తుతం ఉగ్రవాద దేశాలుగా కొనసాగుతున్న పాకిస్తాన్ సహా మరికొన్ని దేశాల నుంచి ప్రపంచ దేశాలకు ఉద్యోగం వ్యాపారం నిమిత్తం వెళ్తున్నారు ఎంతోమంది. అయితే ఇలా వెళ్లినవారు ఉద్యోగం వ్యాపారం చేసుకోకుండా ఏకంగా మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఎంతోమందిని ఉగ్రవాద భావజాలంతో నేరాలకు పాల్పడే విధంగా ప్రభావితం చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అగ్రరాజ్యాల లో ఎంతోమంది మతోన్మాదంతో దారుణాలకు పాల్పడుతుండటంతో అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది.  కనీసం మానవత్వం లేకుండా దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 అయితే ఇలా ఉగ్రవాద దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు అక్కడి పౌరులందరిలో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇక ఎన్నో నేరాలకు పాల్పడేలా చేస్తున్నారు అని భావించినా కొన్ని దేశాలు ఇప్పటికే ఇక ఆయా ఉగ్ర దేశాల నుంచి వచ్చే వారిపై కఠిన ఆంక్షలు కూడా విధించిన. సందర్భాలూ ఉన్నాయి ఇక ఇప్పుడు అగ్ర దేశాలలో ఒకటిగా కొనసాగుతున్న జపాన్ లో కూడా ఇలాంటి  మతోన్మాదం పెరిగిపోతుంది అనడానికి ఇక్కడ జరిగిన ఘటన ఒకటి నిదర్శనం గా మారిపోయింది.

 ఇటీవలే జపాన్ లో ముగ్గురు హై స్కూల్ స్టూడెంట్స్ పై ఒక యువకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారిపోయింది. కాలేజీ లో పరీక్షలు జరుగుతున్నాయి. అందరూ పరీక్షలు రాయడం లో ఎంతో బిజీగా ఉన్నారు.  ఈ క్రమంలోనే వెంట కత్తి తీసుకొని వచ్చిన ప్రతి విద్యార్థి  అక్కడ ఉన్న ముగ్గురు హై స్కూల్ విద్యార్థులను కత్తితో దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనకు వెనుక కారణాలు ఏంటి అన్న దానిపై ప్రస్తుతం పోలీసుల విచారణ చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన చూసిన తర్వాత  జపాన్ లో కూడా మతోన్మాదం పెరిగిపోయింది అన్నది అర్థం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: