జూ లో కరోనా కలకలం..భారీగా కేసులు నమోదు..

Satvika
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి ప్రభావం ఇప్పటికి కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే... కరోనా వ్యాక్సిన్ అందుబాటులొకి వచ్చింది.. అయిన కేసులు పెరుగుతూన్నాయని ఆరోగ్య శాఖా అధికారులు అంటున్నారు. దీంతో  జనాలు భయంతో బ్రతుకుతున్నారు. అయితే రెండేళ్ళ పాటు జనాలకు నిద్ర లేకుండా బిక్కు బిక్కుమంటూ భయ పెట్టిన మహమ్మారి ఇప్పుడు మళ్ళీ తన పంజాను విసురుతుంది. ఇప్పటికే వందల కేసులు రోజుకు నమోదు అవుతున్నాయి.. పరిస్థితి చూస్తె మళ్ళీ మొదట కు వచ్చింది.

ఇలానే కేసులు పెరిగినట్లు అయితే మళ్ళీ ప్రపంచం మొత్తం స్తంబిస్తుంది. మనుషుల మధ్య బంధాలు తగ్గిపోయి చావులు మాత్రమే ఉంటాయి. ఇకపోతే కరొన జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరొన సొకుంది. ముఖ్యంగా జనాలు ఎక్కువగా తిరుగుతున్న పబ్లిక్ ప్రదెసాల్లొని వాళ్ళకు ఎక్కువ సొకుందని తెలుస్తుంది. జూ లలో కూడా ఎక్కువ మందికి కరోనా వస్తుంది. తాజాగా తమిళ నాడు లోని ఒక జూ లో కరోనా వేటు పడింది. అధికారులు అప్రమత్తమై సిబ్బందిలొ కరోనా లక్షణాలు వుంటే క్వారంటైన్ లో ఉంచుతిన్నారు.

విషయాన్నికొస్తే..తమిళనాడులోని వండలూరు జంతుశాలలో కరోనా కలకలం రేపింది. వండలూరు జూగా పేరుగడించిన అరినగర్ అన్నా జూలాజికల్ పార్క్‌లో 80 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా జరుపుతున్న పరీక్షల్లో 80 పైగా సిబ్బందికి కరొన సోకినట్టుగా తెలుస్తుంది..వండలూరు జూగా పేరుగడించిన అరినగర్ అన్నా జూలాజికల్ పార్క్‌లో 80 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా జరుపుతున్న పరీక్షల్లో 80 మంది సిబ్బందికి కరోనా ఉందని వైద్యులు తెలిపారు.అక్కడకు వచ్చిన సందర్షకులు భయం తో వణికి పోతున్నారు.20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 29 లక్షలు దాటగా.. ఇప్పటివరకు 36,967 మంది ఈ మహమ్మారితో మరణించారు. నైట్ కర్ఫ్యూ తో పాటు గా ఆదివారం పూర్తీ లాక్ డౌన్ చెసినంట్లు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: