ఖలిస్థాన్ దమ్ముంటే.. ఆఫ్ఘన్ వెళ్లి తేల్చుకోవాలి.. !

Chandrasekhar Reddy
సిక్కులు దేశభక్తికి సజీవసాక్ష్యంగా ఉండేవారు. అలాంటివారిపై పాక్ ఊచకోతకు దిగినప్పుడు అక్కడ ఉన్న హిందువులు వాళ్ళ ఇళ్లలోని పెద్ద బిడ్డకు ఆయుధాలు ఇచ్చి, సిక్కులను రక్షించడానికి పంపారు. అంతటితో అది ఆగింది, అందుకే కాస్తైనా ఆ రాష్ట్రము భారత్ లో మిగిలింది. అనంతరం హిందూ-సిక్కుల స్నేహం కొనసాగుతూనే ఉంది. అసలు సిక్కులు అంటే అదీ ఒక హిందూ మాతంగానే వచ్చేసింది. అలాంటి స్నేహాన్ని దెబ్బతీయాలని ఇటీవల మళ్ళి పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. సిక్కులలో విదేశాలలో ఉంటున్న వారికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తూ, తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు కూడా పాక్ చెప్పేది నిజమనే స్థాయికి అటువైపుకు మొగ్గు చూపుతున్నారు.
అంటే ఈవిధంగా పాక్ దేశంలో వివిధ మతాల మధ్య లేదా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి వాటిని భారత్ నుండి విడదీయాలని పగటి కలలు కంటుంది. ఇప్పటివరకు పాక్ ఒంటరిగా ఉందని, చైనా తాలిబన్ లు దానిని బాగా మోసం చేశాయని, ఇప్పటికైనా అది మారుతుందని ఆశించాం. కానీ అది తన తీరు మార్చుకునే స్థితి నుండి ఎప్పుడో దూరం అయిపోయిందని ఈ ఘటన తరువాత అర్ధం అవుతుంది. తాజాగా పాక్ రెచ్చగొట్టడంతోనే కాబుల్ లోని కబ్ఝే పర్వాన్ ప్రాంతంలో ఉన్న దశ్మేష్ గురుద్వారాలో ప్రత్యేక దళం పేరిట తాలిబన్ లు బలవంతంగా ప్రవేశించి ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేశారు. ఇది స్వయంగా ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చారు.
దేశంలో ఆర్భాట ప్రకటనలు చేయకపోతే అక్కడ గురుద్వార్ లో జరిగిన ఘటన ను ఎదిరించి, అక్కడ ఉన్న తాలిబన్ లను ఊచకోత కొస్తే ఎవరు ఒద్దన్నారు, అంటే కానీ ఇక్కడ ఉన్న వారిపై దాడులు చేసి ముక్కలు ముక్కలుగా నరికి పక్కన వ్రేలాడదీసినంత మాత్రాన అక్కడ తాలిబన్ లు వీళ్ళను చూసి భయపడే పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. లెహంగా సిక్కులు తమ సంస్థకు జరిగిన అవమానాన్ని ఎదిరించి పోరాడకుండా బలహీనులపై పెట్రేగిపోవడం భావ్యం కాదని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: