ఆర్ఎస్ఎస్ కి పోటీగా సిఎస్ఎస్.. ఉంటుందా..?

MOHAN BABU
వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏ విదానాన్నైతే  సమాజానికి తప్పుగా చూపెడుతూ, ఏ విదానాన్నైతే సమాజానికి ప్రమాదకరమని చూపెడుతూ వందేళ్లు బతికేసి. ఇవాళ అదే విధానానికి కాపీగా తనొక విధానాన్ని పెట్టాలనుకోవడం ఒక విచిత్రం. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తను  గెలవడానికి ప్రవేశపెట్టినటువంటి ఒక కొత్త పద్ధతి కాంగ్రెస్ సేవాదళ్నీ CSS అంటే దీంట్లో విచారకులు. 100 నియోజకవర్గాలకు వెళ్లి ధరల పెంపు,నిరుద్యోగం, రైతు చట్టాల మీద యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ప్రజలను  అదేంటంటే ఆర్ ఎస్ ఎస్ విధానం. ఆర్ ఎస్ ఎస్ అంటే స్వయం సేవక్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

అందరూ తమ తమ వృత్తులను చేసుకుంటూ సమాజం కోసం కొంత సమయం వెచ్చించడం కోసం ఆర్ ఎస్ ఎస్ శిక్షణ ఇస్తుంది. వీళ్ళు క్రమశిక్షణతో బతకడం, అలాగే ధర్మాన్ని కాపాడతామనే ప్రమాణం చేస్తారు. శారీరక వ్యాయామం మరియు దేశానికి సంబంధించి నటువంటి కీలకమైన టువంటి సమాచారాలను ఎప్పటికప్పుడు అందిస్తూ వాళ్ల శాఖలలో నిత్యం పనిచేస్తుంటారు మరియు పెద్ద వాళ్ల పట్ల గౌరవంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుతారు. మొదట దేశం ఆ తర్వాత మిగతాది  అనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ శిక్షణలో మొదటగా దేశం, తర్వాత మిగతావి అనే దానిలో వారి యొక్క శిక్షణ ఉంటుంది.

ఈ శిక్షణలో  వారు వారి యొక్క వ్యాపారాలు ఉద్యోగాలు మానేసి రావాలని వారు పిలవరు, కానీ ఏదైనా కీలక సమాచారం  అవసరమైనప్పుడు మాత్రమే కొద్ది సమయం దీనికోసం కేటాయించాలని వారు కోరుతారు. బిజెపి ఏదైనా క్లిష్టపరిస్థితుల్లో కి వచ్చినప్పుడు  ఈ ఆర్ ఎస్ ఎస్   రంగంలోకి దిగుతుంది. అయితే దీనికి పోటీగా, కాఫీ గా కాంగ్రెస్ పార్టీ  సి ఎస్ ఎస్ అనే సంస్థను నెలకొల్పుతుంది. అంటే  వీరు ఇంటింటికి వెళ్లి వారి యొక్క సేవలను అందిస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: