ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై లేఖ విడుదల

Sashank Saurabh
ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. దండకారణ్య స్పెషల్ జోనల్  కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. జీరగూడెం భద్రతా బలగాల పై  దాడి చేసింది తామేనని లేఖలో మావోయిస్టులు అంగీకరించారు. కాల్పుల్లో 23మంది జవాన్లు చనిపోయారని,  ఒకరు తమ  ఆధీనంలో ఉన్నారని తెలిపారు. నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయారని వెల్లడించారు. సురేష్, ఓడి సన్ని, లక్మా, భద్రు ఎన్ కౌంటర్ లో చనిపోయారని మావోయిస్టులు చెప్పారు. ఘటనా ప్రదేశం నుంచి సన్ని మృతదేహాన్ని తీసుకెళ్లలేకపోయామన్నారు.
 
Find Out More:

Related Articles: