నిరుద్యోగులకు కేటీఆర్ సలహాలు ?
మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఆరు నెలలు సిన్మాలు, గిన్మాలు పక్కన పెట్టండని.. కేంద్రం లో 15, 62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు కూడా నింపక తప్పదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే కాదన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వం ఇవన్నీ మీ కోసమే చేస్తుందని.. పోటీ తత్వం తో కష్టపడితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందని వెల్లడించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో 19 వేలు పరిశ్రమలు వచ్చాయని చెప్పారు మంత్రి కేటీఆర్. స్థానికులు కి ఉద్యోగాలు ఇస్తే సంస్థలు కి రాయితీలు ఇస్తున్నామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్ . 90 వేలు ఉద్యోగాలు కి సీఎం ప్రకటన చేసిన నాలుగు రోజుల్లోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు మంత్రి కేటీఆర్. మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత మాట్లాడడం కష్టం, ఏమి మాట్లాడాలో అసెంబ్లీ లో కూడా అర్ధం కావడం లేదన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచము తో పోటీపడే పౌరులు గా యువత తయారు అవ్వాలని తెలిపారు మంత్రి కేటీఆర్. స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్ తో యువత ముందుకు వెళ్ళాలన్నారు మంత్రి కేటీఆర్.