ఏపిలో కరోనా టెర్రర్: ఆ జిల్లాల్లో ఆందోళన కలిగిస్తున్న కేసులు..!

Satvika
కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ ఆందోళన కలిగిస్తున్నాయి. గతం లో కన్నా ఎక్కువగా కేసులు నమోదు అవుతూన్నాయి. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యం లో జనాలు భయం తో వణికి పోథున్నారు. జనాలు కరొన నిబంధనలు మార్చిపోయి తిరుగుతున్నారు. మరో వైపు కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తున్నారు. అయిన పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తుంది. ఎందుకంటే కేసులు అంత ఎక్కువ గా పెరుగుతూన్నాయని తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో కేసులు ఎక్కువ అయ్యాయి. 

నిన్న 4 వేల 528 కేసులు నమోదవ గా, నేడు 5 వేల కు చేరువ లో కేసులు వెలుగు చూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రం లో 35 వేల 673 కరోనా టెస్టులు చేయగా, 4555 మందికి కరొన సోకినట్టుగా తెలుస్తుంది. 



అంతేకాదు కరోనా బారిన పడిన వాళ్ళు కొంతమంది ప్రాణాలను కూడా కొల్పొయారు. ఈ విషయాన్ని ఎపి ఆరోగ్య శాఖ వెల్లడించారు.. కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య తక్కువగా ఉందని స్పష్టం అవుతుంది. 24 గంటల్లో 397 మంది కోలుకున్నారు. రాష్ట్రం లో యాక్టివ్ కేసుల సంఖ్య 22వేల 870కి పెరిగింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా తెలుగు రాష్ట్రాల లొ ఏపి లో మాత్రం కేసులు భారీగా పెరుగుతూన్నాయని ఇప్పుడు నమోదు అయిన కేసుల ను చూస్తె తెలుస్తుంది.



ఈరోజు రెండు జిల్లా ల్లో కేసులు 1000కి పైగా నమోదు అయ్యాయి. అత్యధికంగా విశాఖ లో వెలుగు చూశాయి. విశాఖపట్నం జిల్లా లో 1103 కేసులు, చిత్తూరు జిల్లా లో 1039 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ కేసులు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా ల్లొ 55 నమోదు అయ్యాయి.. సంక్రాంతి సమయం లో ఇలా కేసులు పెరగడం భాధాకరం. మరో వైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతూన్నాయని తెలుసు. స్వీయ జాగ్రత్రలు తీసుకోవాలని అధికారులు హెచరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: