మూడు రాజధానులు అనాలోచిత నిర్ణయానికి బాధ్యులు ఎవరు.. !?

Veldandi Saikiran
అమరావతి : మూడు రాజధానులు చట్టం రద్దు పై తెలుగు దేశం పార్టీ సీనియర్  నేత,  పీఏసీ చైర్మన్  పయ్యావుల కేశవ్ స్పందించారు.   మూడు రాజధానుల రద్దు నిర్ణయం మరింత అనిశ్చితి ఉందని నిప్పులు చెరిగారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్.  మళ్ళీ మెరుగైన బిల్లు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన తో మరింత అనిశ్చితి నె ల కొంటుందని తీవ్ర స్థాయిలో రెచ్చి పోయారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్. కోర్టు లో వాదనలు కొలిక్కి వస్తున్నాయి.. తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని పేర్కొన్నారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్,.. అన్ని లెక్కలు వేసుకునే ఈ సమయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్. మెరుగైన బిల్లు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి  చేసిన వ్యాఖ్యల తో మరింత గందర గోళం ఏర్పడిందన్నారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్,.. మూడు రాజధానులు అనాలోచిత నిర్ణయానికి బాధ్యులు ఎవరు.. !? అని నిలదీశారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్,. 

ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెపుతారు ! ? అని నిప్పులు చెరిగారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్,. గతంలో చేసిన చట్టాలు తప్పు అని  సీఎం జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినట్లే నని చురకలు అంటించారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్,. జగన్ మోహన్ రెడ్డి  పార్టీ నాయకులు వంచన మాటలను బయట పెట్టారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు  పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్. శ్రీ బాగ్ ఒడంబడికని ఒకసారి చదివి ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు పయ్యావుల కేశవ్.  రాయలసీమ అవసరాలను తీర్చకే ఇతరులకు నీటిని కేటాయించాలని.. రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు చేపట్టండన్నారు పయ్యావుల కేశవ్. రాజధాని అందరికి అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు పయ్యావుల కేశవ్. కొత్త బిల్లుకు ఏమైనా అమిత్ షా ఆమోదం వుందేమో అని అనుమానం ఉందని ఆరోపణలు చేశారు పయ్యావుల కేశవ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: