లం.. కొడకా అంటే బూతు కాదట..!

MOHAN BABU
వెధవా సన్యాసి ఇది భూత కాదా అంటే తిట్టు. లం.. కొడకా అంటే మాత్రం ఖచ్చితంగా బూతు పదమే. మనం ఇలా ఒక డిక్షనరీ తయారు చేయాలి. దీన్ని రాధాకృష్ణ గారికి ఇస్తే మంచి డిక్షనరీ తయారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏమిటంటే ఎందుకు అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చాను అని బాధ పడతావు చంద్రబాబు అన్నాడు. అది చంద్రబాబు ఉల్లంఘించే సమయంలో వాడే పదం. దాంట్లో బూత్ ఉందా.. అమ్మను అవమానించారు. సమాజాన్ని కూడా అవమానించారు. గురువులను మహిళలను అవమానించారు. ఎడిటోరియల్ కాలమ్స్ వచ్చారు 4-5 రోజులు రచ్చ రచ్చ చేశారు.

 రాజశేఖర్ రెడ్డి చిన్న పని చెప్పే వరకు వెంటనే పరిస్థితి ఏర్పడింది అప్పుడు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితులలో లం...కొడకా అని తిడితే మాత్రం అది తప్పే కదాట.. వాళ్ల నాయకుల సంబంధించిన వాళ్ళు మాట్లాడిన బూతులతో  పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ని కాల్చి చంపాలి లేదా ఉరికొయ్యల అనేది బూతు పదం కాదు. అది బూతు ఎట్లా అవుతుంది  ఆ లెక్కన చూస్తే ముఖ్యమంత్రి సైకో.. రాత్రిపూట బూతాలతో గాయాలతో మాట్లాడతాడు. లేదంటే దేవుళ్లతో మాట్లాడతారు. వాళ్ల నాన్న ఆత్మలతో మాట్లాడతారు. అది బూతా... జగన్ను ఉరితీయాలి భూత కాదా.. అది బూతు కాకుంటే ఇది కూడా కాదు అన్నది కాన్సెప్ట్. కానీ లం కొడకా అంటే మాత్రం చాలా మంచి ఫీల్ అవుతున్నారట. నాకు నచ్చిన నాయకుడు అంటే మనకు దగ్గరున్న వారికి అనువైన సమాజం అని ఫీల్ అవుతుంటారు. ఇదే సందర్భంలో ఇక్కడ కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. సోషల్ మీడియాలో బూతులు పెట్టి ప్రచారం సాగిస్తున్నారు. బిజెపి కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు మధ్య గొడవలు జరిగాయా లేదా అన్నది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: