పెళ్లి తర్వాత దాన్ని టోటల్ గా మార్చేసిన శోభిత ధూళిపాళ్ల.. మీరు గమనించారా..!

Thota Jaya Madhuri
సాధారణంగా హీరోయిన్స్ ఎక్కడ కూడా అందం విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అది అందరికీ తెలిసిందే . తమకున్న అందాలను ఎలా ఆరబోయాలి అని చూస్తూనే ఉంటారు.  మరి ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా అందాలను ఆరబోస్తూ ఉంటారు . ఆ లిస్ట్ లోకి చాలామంది వస్తూ ఉంటారు.  ఎవరో చాలా రేర్ గా మాత్రమే హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఎక్స్పోజింగ్ చేయకుండా ఉంటారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది అంటున్నారు అక్కినేని అభిమానులు .


మనకు తెలిసిందే రీసెంట్ గానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది శోభిత ధూళిపాళ్ళ . డిసెంబర్ 4వ తేదీ వీళ్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా చాలా ఘనంగా జరిగింది . కుటుంబ సభ్యులు పలువురు సినీ స్టార్స్ పెళ్ళికి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . పెళ్లి తర్వాత ఫస్ట్ టైం జంటగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మీడియా కంట కనపడ్డారు . అనురాగ్ క్యాశప్ కూతురు ఆలియా క్యాశప్  వెడ్డింగ్ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు శోభిత ధూళిపాళ్ల అదేవిధంగా నాగచైతన్య .


వీళ్ళకి సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి . అయితే ఇదే మూమెంట్లో శోభిత ధూళిపాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ హైలెట్గా మారింది . శోభిత ధూళిపాళ్ల ఇంతలా మారిపోయింది ఏంటి..? అంటూ షాక్ అయిపోతున్నారు. శోభితా ధూళిపాళ్ళ ఎక్స్పోజింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . హాట్ హాట్ రోల్స్ ..బోల్డ్ రోల్స్ కూడా చేసింది . అయితే పెళ్లి తర్వాత మాత్రం టోటల్ గా మారిపోయింది శోభితా ధూళిపాళ్ల  అంటున్నారు జనాలు . ఆమె  డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం కూడా మారిపోయింది . టాప్ టూ బాటమ్ అసలు ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా బాడీ మొత్తం కవర్ చేసి.. రాయల్ పద్ధతిలో కనిపించిన తీరు జనాలకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . పెళ్లి తర్వాత చీర కట్టుకోవడం అదేవిధంగా బాడీలో ఎక్కడా కూడా పార్ట్స్ కనిపించకుండా ఎక్స్పోజింగ్ చేయకుండా పద్ధతిగా కనిపిస్తూ ఉండడం అక్కినేని అభిమానులు సైతం ఫిదా చేసేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: