హీరోయిన్ రాశి , వేణు మధ్య అలాంటి సంబంధం ఉందా .. అసలు వీరి మధ్య ఏం జరిగింది..?
ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన మనసు పడ్డాను కానీ .. సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది , ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో ఇండస్ట్రీలో గట్టిగా టాక్ కూడా వినిపించింది .. ఇక వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడం వల్ల వీరి మధ్య ఏదో జరుగుతుందని రూమర్స్ ఒక సరిగా వైరల్ అయ్యాయి .. ఇక ఈ విషయంపై వారు ఆ సమయంలో క్లారిటీ ఇచ్చారు మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని వారు చెప్పుకొచ్చారు .
ఇక రాశి ప్రస్తుతం సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది . ఇక వేణు ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .. కానీ తర్వాత ఏమైందో కానీ కొన్ని రోజులకు ఎలాంటి సినిమాల్లో నటించకుండా చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు . ప్రస్తుతం పలు వ్యాపారాలు చేస్తూ వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు .. ఇక గతంలో రామారావు ఆన్ డ్యూటీ , అతిధి వంటి సినిమాలు , వెబ్ సిరీస్లో నటించిన తర్వాత వేణు మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. ఇక మరి రాబోయే రోజులైనా వేణు రీయంట్రి ఇస్తాడో లేదో చూడాలి .