మహేష్ మురారి సినిమాకు సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న లింక్ ఇదే..!
అయితే మహేష్ బాబు ఈ సినిమాలో చనిపోతాడు అన్నీ సినిమాలో పంతులుగారు చెప్పినప్పుడు మొదట తాను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు హీరో చనిపోతాడు మళ్ళీ పుడతాడు సినిమా ఎండ్ అయిపోతుందని దర్శకుడు రాసుకున్నారు .. అలా చేస్తే సినిమా ప్లాప్ అవుతుందని మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు కృష్ణవంశీతో చెప్పటంతో .. ఆఖరి నిమిషంలో హీరో బత్రికేలా కథను రాసి సినిమాలో ఉన్న ముసలమ్మని చనిపోయే విధంగా కొత్తగా క్రియేట్ చేశారు .. ఇలా ఈ సీన్ ని మార్చడంతో సినిమా ఊహించిన పెద్ద హిట్ అయింది .. ఇలా కృష్ణ చేసిన ఈ మార్పులు కారణంగా మురారి సినిమా మంచి హిట్ అయింది .. మహేష్ కు ఊహించని సక్సెస్ వచ్చింది ..
ఇక ప్రస్తుతం మహేష్ బాబు , రాజమౌళితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు .. ఇప్పటికే తన లుక్ ను కూడా ఎంతో డిఫరెంట్ గా మార్చుకున్నాడు .. రాజమౌళి కూడా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన లొకేషన్ లో వేటలో ఉన్నాడు .. ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేశాడు .. ఇక సంక్రాంతి తర్వాత లేదా సమ్మర్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెడతారని టాక్ నడుస్తుంది . ఇక మరి ఈ సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్ కు సవాల్ విసిరే విధంగా రాజమౌళి తీసుకొస్తున్నాడు . ఇక మరి రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు ఇండియన్ సినిమాకు చూపిస్తాడో చూడాలి .