అప్పుడు సమంతకి ఇచ్చిన గిఫ్టే.. ఇప్పుడు శోభిత ధూళిపాళ్లకి.. నాగచైతన్య తల్లి ఎంత మంచిదో..?
అయితే తాజాగా లక్ష్మికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . నాగార్జున మొదటి భార్య లక్ష్మి తన కొడుకు నాగచైతన్య పెళ్లి కోసం చాలా చాలా కష్టపడుతున్నారు . అంతేకాదు మొదటి కోడలు సమంతకి ఏ గిఫ్ట్ అయితే ఎలాంటి గౌరవం అయితే ఇచ్చారో .. అలాంటి గౌరవమే రెండో కోడలు శోభిత ధూళిపాళ్లకు ఇస్తున్నారట. అంతేకాదు సమంతకి తన పెళ్లిలో ఇచ్చిన డైమండ్ నెక్ సెట్ ని ఇప్పుడు శోభిథ ధూళిపాళ్లకు కూడా ఇవ్వబోతున్నారట .
ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత లక్ష్మి ..సమంతకి డైమండ్ నెక్ సెట్ ఇచ్చారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే విడాకుల తర్వాత ఆ గిఫ్ట్ రిటర్న్ చేసేసింది సమంత . ఇప్పుడు అదే గిఫ్ట్ శోభిత ధూళిపాళ్లకు ఇవ్వబోతుందట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కొందరు లక్ష్మి ని నెగిటివ్ గా ట్రోల్ చేస్తుంటే .. మరి కొందరు మాత్రం ఆమె మంచి మనసుని అర్థం చేసుకుంటున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత సమంతని ఏ విధంగా దూషించకుండా ఆమె మాట్లాడిన పద్ధతి అదే విధంగా పెద్ద కోడలికి ఏ స్థానం ఇచ్చిందో ఆ తర్వాత ఆ స్థానం నుంచి తప్పకన్నా కూడా రెండో కోడలికి కూడా అదే స్థాయిని ఇవ్వాలి అంటూ ట్రై చేస్తూ ఉండటం నిజంగా ఆమె గట్స్ కి ఆమె మంచితనానికి నిదర్శనం అంటున్నారు జనాలు..!