మరికొద్ది రోజుల్లో నాగ చైతన్య పెళ్లి.. మాజీ భర్త చివరి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత..!?
ఈ క్రమంలోనే శోభిత - నాగచైతన్య ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే తన మాజీ భర్త ఇక ఎప్పటికీ తనకు దూరంగానే ఉంటాడు అన్న విషయం తెలుసుకున్న సమంత .. ఆయన చివర జ్ఞాపకాన్ని కూడా కాల్చేసిన్నట్లు ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళిద్దరి ప్రేమకు బీజం పడింది ఏం మాయ చేసావే సినిమా మూమెంట్లోనే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ నటించినప్పుడు పిక్చర్ ఆమె పదిలంగా దాచుకుందట .
ఆ ఫోటోపై సమంత అదే విధంగా నాగచైతన్య లిప్ మార్క్స్ కూడా గుర్తుగా దాచుకున్నారట . అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆ ఫోటోని చాలా మెమొరబుల్ గా ఇష్టంగా తన వద్ద పెట్టుకుందట సమంత . అయితే మరి కొద్ది రోజుల్లోనే నాగచైతన్య భార్యగా శోభిత ధూళిపాళ్ల అఫీషియల్ గా అడుగుపెట్టబోతూ ఉండడంతో సమంత ఇక ఆ స్థానం మాజీ అయిపోయినట్టే అంటూ నాగచైతన్య పై ప్రేమను తుంచేసుకుని మరి ఆమె మెమరబుల్ ఫోటోని కాల్చేసిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సమంత - నాగచైతన్య ఫ్యాన్స్ బాధపడేలా కూడా చేస్తుంది. సమంత-నాగచైతన్య అంటే చాలా చాలా లైక్ చేస్తారు జనాలు. అసలు వాళ్లు ఎందుకు విడిపోయారో కూడా అర్ధం కావడం లేదు..!