దిగజారిన ఆండ్రియా..ఆ హీరోకు డబ్బులు ఇచ్చి మరీ ?

Veldandi Saikiran
ఆండ్రియా జెరోమియా గురించి తెలియని వారంటూ ఉండరు. సింగర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి కొంతకాలంగా సౌత్ ఇండియన్ హీరోయిన్గా రాణిస్తోంది. తన నటనకు తోడు ఎన్నో సాహసాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి ప్రశంసలు అందుకుంది. "కందా నాల్ ముధల్" అనే తమిళ సినిమాతో 2005లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆండ్రియా ఆనాటి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం వంటి సినిమాల్లో నటించి మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో ఒకరిగా నిలిచింది.

ప్రస్తుతం ఆండ్రియా చేతిలో అయిదారు సినిమాలకు పైనే ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తెలుగుతో పోల్చుకుంటే ఆండ్రియాకు ఇతర భాషల్లో ఎక్కువ సినిమా ఆఫర్లు వస్తూ ఉండడం విశేషం. తాను చేసిన ప్రతి పాత్రకు న్యాయం చేసే విధంగా తన అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆండ్రియా అతి చిన్న వయసులోనే గాయనిగా తన సినీ ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆండ్రియాకు ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాటలు పాడి బెస్ట్ సింగర్ గా ఎన్నో అవార్డు సైతం అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోకి ప్రవేశించింది.

ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన దడ, బొమ్మరిల్లు, కింగ్ వంటి ఎన్నో సినిమాలలో పాటలు పాడింది. సినిమాల కన్నా ఈ బ్యూటీ ఎఫైర్ల కారణంగానే ఎక్కువగా సెన్సేషన్ అయింది. ఆమధ్య సూచీ లీక్స్ లో ఆండ్రియా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.... ఆండ్రియాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ ఓ స్టార్ హీరోతో ఎఫైర్ నడిపిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అంతేకాకుండా ఆ వ్యక్తిని ప్రేమిస్తుందంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ హీరోను త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆ హీరోకు కావాల్సిన డబ్బులు అన్ని ఇస్తూ మరి తనకు కావలసిన కోరికలు తీర్చుకుంటుందట. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: