వామ్మో: ప్రభాస్ - సమంతకు అక్కడ చెడిందా..?

Divya
టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించాలని చాలామంది హీరోయిన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒక హీరోయిన్ తో మాత్రం ప్రభాస్ నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడట. అందుకే ఆ హీరోయిన్ తో కలసి ఎప్పుడూ నటించే అవకాశాలు వచ్చిన సరే వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత.. అసలు సమంతకి ప్రభాస్ ఎక్కడ చెడింది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే ప్రభాస్ ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్లలో వివి వినాయకు కూడా ఒకరు.. వివి వినాయక్ ప్రభాస్ తో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు అల్లుడు శీను ఇందులో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన.. అల్లుడు శీను సినిమాలో హీరోయిన్గా సమంత నటించింది.. ఈ సినిమాని మొదట ప్రభాస్ తో తీయాలనుకున్నారట వివి వినాయక్..అలా ఈ సినిమా స్టోరీ మొత్తం ప్రభాస్ కి చెప్పాక స్టోరీ బాగుందని చెప్పారట.

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను తీసుకుందామని వివిధ ప్రభాస్ కి చెప్పగా వామ్మో సమంత అయితే నేను చచ్చిన చేయనని తెగేసి చెప్పారట.. దీంతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాలో నటించని వేరే హీరోతో ఈ సినిమా చెయ్యి అని ప్రభాసే స్వయంగా వివి వినాయక్ సలహా ఇచ్చారట. అలా అల్లుడు శీను సినిమా చేసే సమయంలో ప్రభాస్ గురించి ఈ వార్త తెగ వైరల్ గా మారింది.. దీంతో అభిమానుల సైతం ప్రభాస్ కి నిజంగానే సమంత అంటే ఇష్టం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా పడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: