49 లో అందాలతో రెచ్చిపోయిన మలైకా అరోరా..!!

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో వీరి ప్రేమ గురించి చాలా డిఫరెంట్గా పలు రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి. వీరు మాత్రం ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉంటారు.. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ వివాహం చేసుకున్న కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. వివాహమైన 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.

ఇక మలైక ఆ తర్వాత బాలీవుడ్ లో హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్నది. దాదాపుగా ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు బాలీవుడ్లో పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక వీరిద్దరూ కలిసి ఉండేటువంటి ఫోటోలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. లేటు వయసులో కూడా ఈ భామ ఘాటైన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు గుబులు పుట్టించేలా కనిపిస్తూ ఉంటుంది మలైకా అరోరా. మలైక ఆరోక తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు రకాలు ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

మలైక అరోరా స్కై బ్లూ కలర్ దుస్తులను మెరిసిపోతూ కనిపించింది ఈ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ తన అందాలతో అందరినీ ఆకట్టుకునేలా కనిపించడమే కాకుండా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
మలైక అరోరా క్లివేజ్ ట్రీట్ దుస్తులలో థైస్ అందాలతో నేటిజెన్లకు హాట్ ట్రిట్ ఇస్తాంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ లైక్స్ తో తెగ వైరల్ గా చేస్తున్నారు. మలైకా అరోరా ఏదో ఒక విషయంలో ఎప్పుడూ కూడా నిరంతరం వైరల్ గా మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: