హాట్ ఏద అందాలతో మైమరిపిస్తున్న సంయుక్త మీనన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా తెరకేక్కిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ దగ్గుపాటి రానా కి జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటనకు మంచి ప్రశంసలు లభించడంతో  తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ కు మంచి గుర్తింపు లభించింది.
 

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన బింబిసారా మూవీ లో సంయుక్త మీనన్ , కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ మూవీ లో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సంయుక్త మీనన్ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా సంయుక్త మీద తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. తాజాగా సంయుక్త మీనన్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: