విజయలకంటే వైఫల్యం నుంచే ఎక్కువ నేర్చుకున్న....!!

murali krishna
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం లో ఓ సినిమా లో నటి స్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ లోకి అడుగు పెడుతున్నాడు.
ఈ సందర్భం గా ఓ ప్రముఖ మీడియా సంస్థ తో మాట్లా డిన ఈ యంగ్‌ హీరో. తను విజయాల కంటే వైఫల్యాల నుంచే ఎక్కువ నేర్చు కున్నానని తెలిపారు. కొన్ని సంవత్సరాలు గా ప్రేక్షకుల ను చూస్తు న్నానని వాళ్లని అర్థం చేసుకుంటున్నానని చెప్పారు.
''ఈ చిత్రం లో నేను ఇండి యన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నా. ఈ సినిమా కోసం గతం లో ఎన్నడూ లేనంతగా కష్టపడు తున్నాను. ఇందు లో మన సాయుధnబలగాలు ఎంత నిస్వార్థం గా పని చేస్తున్నాయో చూపించనున్నాం. ఈ సినిమా తో బాలీవుడ్‌ లోకి అడుగు పెడుతున్నానని ఎంత ఉత్సాహం గా ఉన్నాbనో అంతే భయపడుnతున్నాను. భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకుల ను థియేటర్ల కు తీసుకు రాగలగాలి. ఈ సినిమా కోసం నేను చాలా మంది పైలట్‌ల ను కలిశాను. వాళ్ల జీవితాల ను దగ్గరి నుంచి చూసి నేర్చు కున్నాను. కొంత మంది అధికారుల ను కూడా కలిశా. వాళ్ల తో మాట్లాడి అనేక విషయాలు తెలుసు కున్నా'' అన్నారు.
"సినిమా బాగుంటే భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అలరించింది. 'బ్రహ్మాస్త్రం' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా ఆడింది. నేను ప్రతి సినిమా కు నా బెస్ట్‌ ఇవ్వbడానికి ప్రయత్నిస్తా. అందుకే కష్టపడి పని చేస్తాను. 'గని' సినిమా కోసం ఎంతో శిక్షణ తీసుకున్నా. ఆ సినిమా నన్ను నిరాశపరిచినా దాని కోసం తీసుకున్న శిక్షణ నాకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. నేను విజయాల కంటే వైఫల్యాల నుంచే ఎక్కువ నేర్చుకున్నాను''అంటూ తన సినిమాలను గుర్తుచేసుకున్నారు వరుణ్‌ తేజ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: