చీరకట్టులో అలరిస్తున్న అనసూయ..!

Pulgam Srinivas
ఎంతో మంది ముద్దు గుమ్మ లు ప్రతి సంవత్సరం యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే యాంకరింగ్ రంగం లో  ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా సినిమా లలో కూడా అవకాశాలు దక్కించుకొని వరుస టీవీ షో లతో , మూవీ  లతో తమ కెరీర్ ను ముందుకు సాగిస్తూ ఉన్నారు .

అలాంటి వారిలో అనసూయ ఒకరు. అనసూయ యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టి యాంకరింగ్ ద్వారా ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచుకుని , ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా టీవీ షో లతో , సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ని గడుపుతున్నా అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అనసూయ రెడ్ కలర్ లో ఉన్న సారీ కట్టుకొని దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  అలాగే తాజాగా అనసూయ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ సారీ కట్టుకొని డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: