ఎన్టీఆర్ మూవీ కోసం అదిరిపోయే జోనర్ లో స్టోరీ రెడీ చేసిన బుచ్చిబాబు..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు . కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి సినిమా తోనే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయా లను అందుకోవడం మాత్రమే కాకుండా , తమ మూవీ లతో బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ ఉంటారు .

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని మరియు తన సినిమా తో అదిరిపోయే కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న దర్శకులలో బుచ్చిబాబు సన ఒకరు . ఈ దర్శకుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ తెరకెక్కిన ఉప్పెన మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ని మొదలు పెట్టాడు . ఉప్పెన మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు .  ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా బాక్సా ఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా కలెక్షన్ లను కూడా కొల్ల గొట్టింది .

ఇలా మొదటి మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు తన రెండవ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది . జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పటికే బుచ్చిబాబు అదిరి పోయే కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది . జూనియర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఔట్ అండ్ ఔట్ స్పోర్ట్స్ జోనర్ మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే సినిమాను బుచ్చిబాబు పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: