శ్రీజకు మూడోపెళ్ళి.. చిరంజీవి ఆస్తి పంపకాలు కూడా?

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో ఒక్క పెళ్లి చేసుకోవడమే చాలా గొప్ప విషయం అనుకుంటుంటే..కొందరు అయితే ఏకంగా మూడు, నాలుగు చేసుకుంటున్నారు. ఇక ఆ లిస్ట్ లో కే వస్తుంది చిరంజీవి చిన్న కూతురు అంటున్నారు ప్రముఖ జొతిష్యుడు వేణు స్వామి.సెలబ్రిటీల జీవితాల్లో జరగబోయే విషయాలని అసలు ముందుగానే చెప్పేసే ఈయన..మెగా కుటుంబంలో కూడా నాలుగు పెళ్లిలు చేసుకుంటారు అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. చిరంజీవి కూతురు శ్రీజ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరి జీవితాల్లో కూడా నాలుగు పెళ్లిలు రాసి ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.గత కొన్ని రోజులుగా శ్రీజ తన రెండవ భర్త అయిన కళ్యాణ్ తో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ గా మారింది. అంతేనా, ఈ మెగా డాటర్ మూడో ఏకంగా పెళ్లికి కూడా రెడీ అయ్యిందట. ఇక ఇప్పటికే ఇద్దరి మొగుళ్లను వదిలేసిన ఈ మెగా డాటర్..ఇప్పుడు మూడో భర్త గా తన క్లోజ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందని ఓ న్యూస్ సినీ వర్గాలల్లో బాగా వినిపిస్తుంది.


అయితే దీని పై కొందరు సినీ సెల బ్రిటీలు కూడా స్పందిస్తూ..ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతేనే బెటర్ అన్న సజీషన్స్ కూడా ఇచ్చారు. అయితే, నిజానికి ఈ పెళ్ళి అసలు చిరంజీవికి ఇష్టం లేదట. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ నే దగ్గరుండి ఓప్పించారనే న్యూస్ కూడా బయటకి వచ్చింది. నవంబరు నెలలో వీళ్ల పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో నే మెగాస్టార్ చిరంజీవి..తన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా వాట వేశారట. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి గొడవ రాకుండా..శ్రీజ మళ్ళీ తన భర్త తో విడాకులు తీసుకున్న ..తను..తన పిల్లలు చాలా హ్యాపీగా బ్రతికేలా ..ఆస్తులు ఇచ్చారనే టాక్ కూడా వైరల్ గా మారింది. ఏది ఏమైన చిరంజీవి పరువు శ్రీజ అడ్డంగా తీస్తుంది  అంటున్నారు మెగా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: