కొత్త కారు కొన్న బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ..!!

Divya
హీరోయిన్ నిక్కి తంబోలి అనే పేరు వినగానే ఎవరా హీరోయిన్ అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో నటించిన హీరోయిన్ అంటే వెంటనే గుర్తు పడతారు. ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం బిగ్ బాస్ నిక్కీ అంటేనే గుర్తు పడతారు సౌత్ మరియు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇప్పుడు మరొకసారి వార్తలలో నిలిచింది వాటి గురించి చూద్దాం.

హీరోయిన్ గా ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవని చెప్పవచ్చు.. ఇమ్మడి ఆదాయం మాత్రం తగ్గలేదు సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాకుండా నటిస్తూ కమర్షియల్ యాడ్ లలో కూడా నటించడం వల్ల భారీగానే సంపాదించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ -14 సీజన్లో బాగా సందడి చేసిన ఏమి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటోంది. షేర్ చేసింది దాని విలువ కోటి రూపాయలు ఉంటుంది. బెంజ్ కార్ ఉన్న ఈ అమ్మడు కొనుగోలు చేసినట్లు సమాచారం.
నిక్కీ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీ , మరియు బోల్డ్ బ్యూటీ అని ట్యాగ్ ను కూడా సొంతం చేస్తుంది. అయితే తన డ్రీమ్ కారు ను కొనుగోలు చేసి తన తండ్రికి బహుమానం ఇస్తున్నట్లుగా తెలియజేసింది. ఇక ఈమె కొత్త కారు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురు సన్నిహితులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులకు కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నిక్కీ మళ్ళి తెలుగులో ఒక సినిమాలో అయినా నటించబోతోందని అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: