బుల్లిపిట్ట: మార్కెట్లోకి మహేంద్ర సరికొత్త స్కార్పియో.. ఫీచర్స్ అదుర్స్..!!

Divya
ప్రముఖ వాహన దిగ్గజ సంస్థలలో ఒకటైన మహేంద్ర బ్రాండ్ గల కార్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ప్రతిసారి కూడా సరికొత్త మోడల్స్ గల కారణాలను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఎక్కువగా ఇష్టపడేది స్కార్పియో కార్లు. అయితే తాజాగా ఒకసారి కొత్త స్కార్పియో కారు ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కొత్త కారు డిజైన్ , ఫ్యూచర్లతో సరికొత్త స్కార్పియోను విడుదల చేయడం జరుగుతోంది. ఈ కార్ క్రోమ్ ముగింపు రంగులతో సరికొత్త ఫ్రంట్ లుక్ లో విడుదల చేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఈ సరికొత్త స్కార్పియో వాహనాన్ని స్కార్పియో-N అనే పేరును పెట్టడం జరిగింది. ఈ కార్ మోడల్స్ ధరలు కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలియజేశారు.. కానీ ఈ కార్ ఫ్యూచర్ కు సంబంధించి అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడించారు. ఇంటీరియర్స్ నుండి ఎక్స్టీరియర్స్ వరకు కారుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. మహేంద్ర ఈ కొత్త స్కార్పియో. బిగ్ డాడీ ఆఫ్ SUP కీ బ్రాండ్ కోసం పేరు పెట్టినది ఇందులో 5 వేరువేరు ట్రిములతో ప్రారంభించే అవకాశం ఉన్నది.

ఈ స్కార్పియో ను Z2,Z4,Z6,Z8,Z8L లలో విడుదల చేయనుంది.. ఇవి చాలా విభిన్న నమూనా కూడా కలిగి ఉంటాయి ప్రతి మోడల్ కూడా కొన్ని ప్రత్యేకమైనవి గా ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా SUP కార్ల పేర్లు బాగా పెరిగిపోతూనే ఉంది ప్రజలు కూడా పెరుగుతున్న ట్రెండుకు తగ్గట్టుగా కంపెనీలు నిరంతరం సరికొత్త మోడల్స్ విడుదల చేస్తూనే ఉన్నాయి గ్రామంలోని మహేంద్ర కూడా ఈ కారణం మార్కెట్లు విడుదల చేయడం జరుగుతుంది ఈ కొత్త స్కార్పియో మునుపటి కార్లకు పోటీగా ఉండబోతోంది అని తెలియజేశారు. కంపెనీ తన స్కార్పియో లలో ఒకటి రెండు మార్పులు చేయలేదు కార్ సీట్ కవర్ నుండి మొత్తం ఇంటీరియర్, ఎక్స్టీరియర్ దిల్ వరకు అన్ని డిజైన్లో మార్పులు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: